Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ వివేకానంద రామకృష్ణ సేవా సంఘంకాశీబుగ్గ

కాశీబుగ్గ శ్రీ వివేకానంద రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ వివేకానంద రామకృష్ణ సేవ సంఘం అధ్యక్షులు కొంచాడ డిల్లేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాపురం కృష్ణారావు, సెక్రటరీ కాముతూరు పాపారావు , జాయింట్ సెక్రటరీ మర్రి లక్ష్మణరావు, క్యాషియర్ భాస్కర బెహరా, కన్వీనర్ సింహాద్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు,
                                                   
శ్రీ వివేకానంద రామకృష్ణ సేవా సంఘం, కాశీబుగ్గలో 12-6-1997 తేదీన స్థాపించారు. భద్రాచలం రామమూర్తి గారిచే దేవాలయం ప్రారంభించబడినది.

రిజిస్ట్రేషన్ నెంబరు: 208/97

రెన్యూవల్ తేది : రెన్యువల్ కోసం అప్లై చేయడమయినది
         ఆధ్యాత్మిక కార్యక్రమములు : 
  • మూర్తిత్రయము జయంతులు
  • ఉదయం 6 గంటల నుండి సుప్రభాతం, వేదపఠనం, నామ సంకీర్తన, ధ్యానం, జపం, గ్రంథపఠనము
  • సత్సంగం
  • సాయంకాలము 6 గంటల నుండి ఆరాత్రికము, నామ సంకీర్తన, వేదపఠనం, ధ్యానం, జపం, స్వాధ్యాయం, సత్సంగము
  • ప్రతీ ఆదివారం సత్సంగం, భజన, నామ సంకీర్తన వచ్చిన భక్తులకు సుమారు 300 మందికి అన్నప్రసాద వితరణ