Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, దేవునల్తాడ

                                                   
శ్రీరామకృష్ణ సేవాసమితి, దేవునల్తాడ 1992 సంవత్సరము నుండి భక్తుల గృహములలో నిర్వహించబడినది.  ఏప్రిల్30 2025  సంవత్సరమున శ్రీమత్ స్వామి స్వసంవేద్యానందజీ మహరాజ్, కార్యదర్శి.రామకృష్ణ మఠం విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో  దేవాలయము ప్రారంభోత్సవం జరిగింది. ఆరోజు  శ్రీమత్ స్వామి శశికాంతానందజీ మహరాజ్, శ్రీమత్ స్వామి పరిజ్ఞాయానందజీ మహరాజ్, శ్రీమత్ స్వామి మృడానందజీ మహరాజ్ ప్రారంభించినారు.

                                            
రిజిస్ట్రేషన్ నెంబరు: 265 of 2024

రెన్యూవల్ తేది :02-12-2026
         ఆధ్యాత్మిక కార్యక్రమములు : 
  • మూర్తిత్రయము జయంతులు
  • కల్పతరువుదినోత్సవము
  • శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, వినాయకచతుర్థి, సరస్వతిపూజ, ఉగాది
  • గురుపూర్ణిమ, దసరా, సంక్రాంతి
  • జపసాధనలు, స్వామీజీలచే ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి.